ప్రియమైన తెలుగు బంధు మిత్రులకు,
జనవరి 28, 2024న నార్త్ షోర్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటెర్ (NPAC) బొథెల్ల్లో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇది ఏ మా ఆహ్వానం.ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించుటకు దయచేసి నమోదు చేసుకోండి.
http://tinyurl.com/Sankranti-Event-registration
రుచికరమైన ఆహారంతో పాటు నృత్య-నాటక ప్రదర్శనలు, సంగీత విభావరి, సాంప్రదాయ వస్త్ర ప్రదర్శన, రంగవల్లుల పోటీలు మరియు చిన్నారుల కోసం భోగిపళ్లు వంటి కార్యక్రమాలను వీక్షించి ఆనందించండి.
Dear WATS Telugu Bandhus,
We cordially invite you to join us on January 28, 2024, at the North Shore Performance Arts Center (NPAC) Bothell for Sankranthi and Republic Day celebrations. Kindly register to attend and take part in this event.
http://tinyurl.com/Sankranti-Event-registration
Don't miss out on Dance performances, Musical delight, Traditional fashion shows, Rangoli competitions, and Bhogipallu for the little ones, along with delicious food.
**Registration is mandatory for the event.